Posts

Here are some simple and impactful actions for environmental protection that you can take today: *Individual Actions:* 1. Reduce Single-Use Plastics: Refuse plastic bags, straws, and water bottles. 2. Conserve Water: Take shorter showers and fix leaks. 3. Energy Efficiency: Turn off lights, electronics, and taps when not in use. 4. Recycle: Separate waste and recycle paper, plastic, glass, and metal. 5. Plant Trees: Support reforestation efforts or plant trees in your community. 6. Use Public Transport: Walk, cycle, or use public transport. 7. Avoid Food Waste: Plan meals and compost food waste. 8. Use Eco-Friendly Products: Choose sustainable cleaning products and personal care items. *Community Actions:* 1. Organize Clean-Up Drives: Clean local parks, rivers, or beaches. 2. Start a Community Garden: Promote sustainable gardening practices. 3. Educate Others: Share environmental information with friends and family. 4. Support Local Environmental Groups: Join or donate to local environ...

Kepler

Image
            P.c: Britannia.com కెప్లర్             అతనో అవిటివాడో, కుంటివాడో, గ్రుడ్డివాడో కావచ్చు. కానీ అతని యొక్క నిరంతరకృషి, పట్టుదల వల్ల ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ - అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. అది పూర్తిగా ఆ వ్యక్తి యొక్క కృషికి నిదర్శనం.మనిషి తలుచుకుంటే సాధించలేని కార్యమంటూ లేదు. కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలను అధిగమించడం మాత్రం కొద్దిమందే చేస్తారు. ఆ కోవకు చెందిన వాడు కెప్లర్.          సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేసి అఖండమైన ఖ్యాతిని గడించిన “కెప్లర్" మూడు ముఖ్యమైన సూత్రాలు ఖగోళ గణితంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.            కెప్లర్ జర్మనీలోని వైల్' నగరంలో 1571లో డిసెంబరు 27వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి పేరు "హైన్శ్ కెప్లర్”. ఇతనో రాజ సైనికుడు. తాగుబోతు. బాధ్యతలను మరచి ప్రవర్తించేవాడు. విధి నిర్వహణ సైతం సక్రమంగా చేయని కారణంగా సైనికుడి పదవి నుండి తొలగించివేశారు. తరువాత ఈయన తనకున్న యావదాస్తినీ అమ్మివేసి ప్రత...
ఈరోజు ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, మానవ వాది, రచయిత నార్ల వెంకటేశ్వరరావు జయంతి ******************************************************* నార్ల వెంకటేశ్వరరావు ( V. R. Narla ) (1 డిసెంబరు 1908 - 16 ఫిబ్రవరి 1985 ) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాదిగా, మానవవాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు. నార్ల స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నారు. జీవిత విశేషాలు ------------------------ మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో జన్మించిన నార్ల విద్యాభ్యాసం కృష్ణాజిల్లాలో జరిగింది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించారు. నార్ల వారి సొంత గ్రంథాలయంలో 25,000 ...
Bridging the Gap: Aligning Our Beliefs with the Realities of Our Earth The Earth is facing a crisis, and there is no denying it. Climate change, pollution, deforestation, and other environmental issues are threatening the planet's well-being, and ultimately, our own. It's time we take a step back and reassess our beliefs and actions. If we want to create a sustainable future, we need to bridge the gap between what we believe and what is actually happening to the Earth. In this post, we will explore how we can align our beliefs with the realities of our planet and take action to help preserve our environment. From making simple lifestyle changes to supporting environmental policies, there are many ways we can make a positive impact. So, join us as we explore the ways we can bridge the gap and create a better future for our planet and ourselves. 1. Understanding the urgency: The current state of our Earth Understanding the urgency of the current state of our Earth is crucial in b...

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎందుకని గిడశబారిపోయింది!

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎందుకని గిడశబారిపోయింది! ఆర్యభట,భాస్కర,బ్రహ్మగుప్తుడు వీరంతా భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ఆకాశపు టంచుల వరకు తీసుకెళ్లారు. ■ క్రీస్తుపూర్వం ఈప్రపంచంలో నాలుగు దేశాల నాగరికతలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. భారతీయ నాగరికత మెసపటోమియా  సుమేరియా అంటే పర్షియా చైనా  ఇపుడు ఉన్నత స్థాయి ఆర్థికాభివృద్దలో ఉన్న ఇంగ్లాండ్, అమెరికా,జపాన్,జర్మనీ ఇవేవీ సోదిలో లేవు. మిగతా మూడింటి గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు.భారతదేశం ఎంతో ఉన్నతమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని మిగతా ప్రపంచానికి అందించింది.అలాంటి భారతదేశం ఎందుకని వెనుక బడిపోయింది.  వాస్తవాలు చెపితే RSS,హిందు మతోన్మాదులూ,బూతు పురాణం లంకించుకుంటున్నారు.అయినా తప్పదు,వాస్తవాలు మీముందుంచాలి. ■సుశ్రుత ఈ ప్రపంచానికే తొలి ఫిజిషియన్  చరకుడు...ఈ ప్రపంచానికే తొలి వైద్యుడు భాస్కరుడు..బీజేపూర్,కర్ణాటకవాసి 12వ శతాబ్దం,గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, అర్ధమేటిక్,ఆల్జీబ్రా గురించి అలవోకగా వివరించారు. ఆర్యభట.476 క్రీ శ పాటలిపుత్రం..జీరో ను zero ను ఆవిష్కరించడం ద్వారా ఈ ప్రపంచానికి,గణిత శాస్త్రంలో విప్లవాన్ని చూపించారు. కణాదుడు..అణు సిద్ధాంత వేత్త,...
THE SANSKRIT WORD "BHUU-GOL" WAS FIRST USED IN SURYA SIDDHANTA BETWEEN 4TH TO 5TH CENTURY BC.  Bhuu-Gol means the spherical Earth. 🌎  All kinds of religious texts at some point have made human errors that the earth is static and the sun revolves around, including Sanatan Dharma. But, why we can't justify counting Sanatan Dharma in the same category of the Abhrahamics is that it never claimed it as GOD's revelations! Sanatan Dharma, rather gave indepth cosmological information in its Vedas & Puranas & Bhagavatam later on! I found some good notes saved in my file to share which are relevant to my earlier post today.  MENTIONS OF EARTH AS A SPHERE, IN SANATAN. The Yoga-Vāsiṣṭha (500 BCE) mentions that humans and animals walking on earth is akin to ants crawling on a ball. And that the earth is covered by cities, vegetations and mountains just like a like the walnut by its coat. The Rigveda (1800 BCE) also reiterates that the sun never sets nor rises, but that wh...

ప్రాణి ఎలా ఉద్భవించినది?

ప్రాణి ఎలా ఉద్భవించినది?  ఆకాశంలో, సూర్య చంద్రులు ,భూమి గ్రహాలు నక్షత్రాలు ఎలా వెలిశాయి? భూమి నందు, నీరు ఎలా వచ్చినది? భూమి సూర్యుని చుట్టూ, ఎలా తిరుగుతున్నది? సూర్యుని కేంద్రకంలో ఏమి ఉన్నాయి? సూర్యుడు, ఎందుకు అగ్నిగోళంగా ఉన్నాడు.?  సూర్యుడి చుట్టూ గ్రహాలు, యెలా తిరుగుతున్నాయి? భూమి నందు, ఉన్న మూలకాలు ఎన్ని? ఈ భూమి మీద మానవుడు ఎలా ఉద్భవించాడు? ఎన్ని కోట్ల సంవత్సరాల నాడు, భూమి, గ్రహాలు ఏర్పడ్డాయి.? ఈ ప్రశ్నలన్నింటికి దేవుడు దేవుడు అనే సమాధానం చెబుతారు,  ఆన్నిటికీ ఒక అదృశ్య శక్తి కారణమని, ఊహించి చెబుతారు. స్వర్గ, నరకాలు ఉన్నాయని, పునర్జన్మలు  ఉన్నాయని ఆత్మలు ఉన్నాయని, దేవుడు దేవతలు కలరని, ఊహించి చెబుతారు. కానీ సైంటిస్టులు ఇవి ఎలా ఏర్పడ్డాయి? వాటి వివరాలు అన్నీ, పరిశోధించి, వాస్తవాలు వెల్లడిస్తున్నారు.  మనము అధునాతన యుగంలో ఏది  నమ్మాలి? వాస్తవాలని నమ్మాలి కదా. పదమూడు వందల ఎనభై రెండు కోట్ల సంవత్సరాల క్రితం, విశ్వ పదార్థాలు కర్బన వాయువులు, దుమ్ము , దూళీ, నత్రితాలు మొదలగు విశ్వ పదార్థం అంతా, ఒక్కచోట ,ప్రోగైనప్పుడు, బిగ్ బ్యాంగ్ అంటే, మహా విస్పోటనం వల్ల, ద్రవ్యరాశ...