Posts

Showing posts from June, 2021

భారత వ్యాక్సిన్ చరిత్ర

ప్లేగు వ్యాక్సిన్ ని 1897లో అప్పటి బాంబేలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో వాల్డమర్ హాఫ్ కిన్స్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా తనపై తానే ప్రయోగించుకున్నారు. ఆ తర్వాత బైకుల్లా జైలులోని ఖైదీలపై ప్రయోగించారు. 1899లో ప్లేగు లేబరొటరీ భారత్ లో ఏర్పాటైంది. 1948లో మద్రాస్ లోని గిండిలో బీసీజీ ల్యాబొరేటరీ ఏర్పాటైంది. 1940కి ముందే డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్ వ్యాక్సిన్లు భారత్ లో తయారయ్యాయి. మొట్టమొదటి జంతు వ్యాక్సిన్ డిపోను 1890 లోనే షిల్లాంగ్‌ లో ఏర్పాటు చేశామని, అదీ భారత సత్తా అని చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాలన్నీ క్రమక్రమంగా మూతబడగా.. ఇప్పుడు మనం సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ అంటూ ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. మశూచి నివారణ ఇలా జరిగింది.. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచాన్నే గడగడలాడించిన మశూచి వ్యాధికి టీకా కనుగొన్న నాలుగేళ్ల తర్వాత 1802లో భారత్ లో మూడేళ్ల పిల్లవాడికి దాన్ని వినియోగించారు. 1850 వరకు ఈ వ్యాక్సిన్ భారత్ కు దిగుమతి అయింది. అయితే దీన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే లింఫ్ ద్రావణం తగినంత లేకపోవడం సమస్యగా ఉ...

Subrahmanyan Chandrasekhar

 In 1910, Subrahmanyan Chandrasekhar was born in Lahore, now in Pakistan but at the time a part of British India. He earned a B.S. with honors in physics from Presidency College in India in 1930 and a Ph.D. in physics from Cambridge University in England in 1933. After his graduation, Chandrasekhar was awarded a Prize Fellowship at Trinity College from 1933 to 1937. He worked as a research associate and professor at the University of Chicago from 1937 to 1995, and became an American citizen in 1953. He married Lalitha Doraiswamy in 1936. Chandrasekhar was an astrophysicist who made influential discoveries about white dwarf stars in 1930 when he was only 20. He is known for discovering the Chandrasekhar limit. He found that stars with masses below the Chandrasekhar limit form white dwarfs after they collapse, but stars with masses above the limit continue collapsing. His studies of stellar evolution were influential in the discovery of black holes. He won the 1983 Nobel Prize in Phy...