THE SANSKRIT WORD "BHUU-GOL" WAS FIRST USED IN SURYA SIDDHANTA BETWEEN 4TH TO 5TH CENTURY BC. Bhuu-Gol means the spherical Earth. 🌎 All kinds of religious texts at some point have made human errors that the earth is static and the sun revolves around, including Sanatan Dharma. But, why we can't justify counting Sanatan Dharma in the same category of the Abhrahamics is that it never claimed it as GOD's revelations! Sanatan Dharma, rather gave indepth cosmological information in its Vedas & Puranas & Bhagavatam later on! I found some good notes saved in my file to share which are relevant to my earlier post today. MENTIONS OF EARTH AS A SPHERE, IN SANATAN. The Yoga-Vāsiṣṭha (500 BCE) mentions that humans and animals walking on earth is akin to ants crawling on a ball. And that the earth is covered by cities, vegetations and mountains just like a like the walnut by its coat. The Rigveda (1800 BCE) also reiterates that the sun never sets nor rises, but that wh...
Posts
Showing posts from July, 2023
ప్రాణి ఎలా ఉద్భవించినది?
- Get link
- X
- Other Apps
ప్రాణి ఎలా ఉద్భవించినది? ఆకాశంలో, సూర్య చంద్రులు ,భూమి గ్రహాలు నక్షత్రాలు ఎలా వెలిశాయి? భూమి నందు, నీరు ఎలా వచ్చినది? భూమి సూర్యుని చుట్టూ, ఎలా తిరుగుతున్నది? సూర్యుని కేంద్రకంలో ఏమి ఉన్నాయి? సూర్యుడు, ఎందుకు అగ్నిగోళంగా ఉన్నాడు.? సూర్యుడి చుట్టూ గ్రహాలు, యెలా తిరుగుతున్నాయి? భూమి నందు, ఉన్న మూలకాలు ఎన్ని? ఈ భూమి మీద మానవుడు ఎలా ఉద్భవించాడు? ఎన్ని కోట్ల సంవత్సరాల నాడు, భూమి, గ్రహాలు ఏర్పడ్డాయి.? ఈ ప్రశ్నలన్నింటికి దేవుడు దేవుడు అనే సమాధానం చెబుతారు, ఆన్నిటికీ ఒక అదృశ్య శక్తి కారణమని, ఊహించి చెబుతారు. స్వర్గ, నరకాలు ఉన్నాయని, పునర్జన్మలు ఉన్నాయని ఆత్మలు ఉన్నాయని, దేవుడు దేవతలు కలరని, ఊహించి చెబుతారు. కానీ సైంటిస్టులు ఇవి ఎలా ఏర్పడ్డాయి? వాటి వివరాలు అన్నీ, పరిశోధించి, వాస్తవాలు వెల్లడిస్తున్నారు. మనము అధునాతన యుగంలో ఏది నమ్మాలి? వాస్తవాలని నమ్మాలి కదా. పదమూడు వందల ఎనభై రెండు కోట్ల సంవత్సరాల క్రితం, విశ్వ పదార్థాలు కర్బన వాయువులు, దుమ్ము , దూళీ, నత్రితాలు మొదలగు విశ్వ పదార్థం అంతా, ఒక్కచోట ,ప్రోగైనప్పుడు, బిగ్ బ్యాంగ్ అంటే, మహా విస్పోటనం వల్ల, ద్రవ్యరాశ...