Posts

Showing posts from October, 2021

అబ్రహామ్ టి. కోవూర్

అబ్రహామ్ టి. కోవూర్        _ సుజరె. మహిషులు మంత్ర తంత్రాలు దోపిడికి ప్రత్యక్ష సంకేతాలు, మూఢ నమ్మకాలు, మానవుని మానసిక బలహీనతలకు చిహ్నాలు. మూఢనమ్మకాలకు లోనై మెదడు మొద్దుబారి పోతుంది. జీవితమంతా అధోగతి పాలవుతుంది. మారి దు: మహిమలు సర్వ సాధారణంగా మనిషిని బలహీనవరిచే విషయాలు. అసలు మహిమలు, మహత్యాలు అనే విషయాలు కల్పితాలు విషయాలు, యుక్తులు మన పంచేంద్రియాలను భ్రమింపజేసే సమ్మోహన విద్యలు మాత్రమే. హస్త లాఘవానికి, సమ్మోహన (హిప్పోటిజం) విద్యకు సంబంధించినవే మహిమలు పి.సి. సర్కార్ (బెంగాల్), (ప్రేమానంద్ (తమిళనాడు) కేస్బురాం ( ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బంద్రజాలికులు, మహిమలు, అతీంద్రీయ శక్తులు ఉన్నాయని చాటుకొనే వాళ్ళని సవాల్ చేసి ఎండగట్టుతున్నారు. అలాంటి వారిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ హేతువాది, పరిశోధకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి క్రీ.శే. డా. అబ్రహామ్, టీ కాపూర్ మహిములు, మహత్యా అద్భుతాలు, దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు అనేవి ఏవీ లేవని 1963 సంవత్సరంలో "లక్షరూపాయల" తో ప్రపంచానికి ఒక సవాల్ ప్రకటించాడు. ఇక పరిశీలించగలరు. "నేను అబ్రహామ్ టి. కొపూర్ని కొలంబోలోని తిరువెళ్ళి వీధికి చెందిన వాళ్లు...

రాముని జన్మ

రాముని జన్మ దశరథుడి తాత ముత్తాతలలో ఒకడైన సుదాసుడనే పేరుగల కల్మాషపాదుడు రుతుమతి అయిన తన భార్య దమయంతిని తన కులగురువైన వసిష్ఠుడికి అప్పగించి, పుత్రభిక్ష పెట్టి తన రాజ్యాన్ని నిలుపమని ప్రార్ధించడం జరిగింది. ( వాల్మీకి రామాయణం ఉత్తరకాండ 78 సర్గ, విష్ణుపురాణ వదనం.. 162 పేజీ) ఆ వసిష్ఠుడు వర ప్రభావంతో గాని, మంత్ర మహిమతోగాని, పాలతోగాని, పాయసంతో గాని పుత్రుల్ని పుట్టించకుండా ఏకాఎకిని దమయంతికి మదన క్రీడతో కడుపు చేశాడని భాగవతం తెలుపుతుంది. అందుకు నిదర్శనం... "అదికారణముగ బుత్రా భ్యుదయములే నా సుదాసు భూపాలునకుం  దదనుమతి నవ్వసిష్ఠుడు మదయంతికి గడుపుచేసె మదన క్రీడన్ " - ( భాగవతం, నవమ స్కందం)  ఆనాటి ఆచారం ప్రకారం రామాయణం కథనం ప్రకారం   రాముడు దశరధునికి క్షేత్ర పుత్రుడవుతాడు. భర్త అంగీకారంతో భార్యపర పురుషుడితో రంకు చేయడం వల్ల పుట్టిన పుత్రుణ్ణి క్షేత్ర పుత్రుడంటారు. ఆనాటి సమాజంలో క్షేత్రజ పుత్రుల్నేగాక, భర్తకు తెలియకుండా పరాయిమగాడి ద్వారా పుట్టిన పుత్రుణ్ణి కూడా " గూఢోత్పన్నుడు' అనే పేరుతోనూ, పెళ్ళికాకముందు వేరేమగాడి ద్వారా  పుట్టిన పుత్రుణ్ణి " కానీనుడు' అనే పేరుతోనూ, వివాహాని...