చంద్రుడు



భూమిని  శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి భూమిని  శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును థీయా అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.    

        చంద్రుడిపై మొదటగా నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్, ఎడ్వి న్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్‌‌సలు కాలుమోపారు. రష్యా 1959లో తొలిసారి చంద్రుడిపైకి  లూనార్-1, లూనార్-2 ఉపగ్రహాలను పంపింది. అమెరికా పంపిన అపోలో-2 చంద్రుడిపై దిగిన సంవత్సరం -1969 జూలై 21. ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును థీయా అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.    

        చంద్రుడిపై మొదటగా నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్, ఎడ్వి న్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్‌‌సలు కాలుమోపారు. రష్యా 1959లో తొలిసారి చంద్రుడిపైకి  లూనార్-1, లూనార్-2 ఉపగ్రహాలను పంపింది. అమెరికా పంపిన అపోలో-2 చంద్రుడిపై దిగిన సంవత్సరం -1969 జూలై 21.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata