కాలమానాలు



మానవుడు భూమి మీద ఆవిర్భవించి 2 లక్షల
సంవత్సరాలు మాత్రమేనని శిలాజ ఆధారాలు
తెలుపుతున్నాయి.
           భాష నేర్చి 50 వేల సంవత్సరాలే.
వ్యవసాయం చేయడం మొదలు పెట్టి 10000
సంవత్సరాలే. అందువల్ల, కృత, త్రేత, ద్వాపర, కలియుగాల కాలమానాలు కల్పితాలే.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata