నక్షత్రాలు (Stars)
నక్షత్రాలు (Stars)
నక్షత్రాలు పాలపుంతలో భాగమని. ఇలాంటివి విశ్వంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు ఇలా విశ్వంలో అనేక వేల, కోట్ల నగ్త్రాల సముదాయాన్ని గెలాశీ లేదా నక్షత్ర మండలు అంటారు ఒక నక్త్ర మండలంలో ఒక మిలియన్ నుంచి ఒక బిలియన్ నక్ష త్రాల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం విశ్వంలో సుమారు 88 గెలారీలు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా సూర్యుడు ఉన్న గెలాక్సీ ని పాలపుంత లేదా మిల్కీవే (Milkyway) అంటారు. మన పాలపుంతకు దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రి మెడా. విశ్వంలానే హైడ్రా అతిపెద్ద గెలాక్సీ అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అన్ని పాలపుంతలు సర్పిలాకారంలో ఉంటాయి.
ఒక నక్షత్రంలో కనీస ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉండాలి అందువల్ల నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉంటాయి.ఇలా స్వయం ప్రకాశం కలిగి ఉన్న నక్షత్రాలు
ఎ) పుడుతూనే ఉంటాయి
బి) పెరుగుతూనే ఉంటాయి
సి) పరిమాణంలో మార్పులు వస్తూనే ఉంటాయి
డి) చివరికి మరణిస్తూనే వుంటాయి. స్వయం ప్రకాశశక్తి కలిగిన నక్షత్రాలకు భ్రమణ, పరి భ్రమణాలు కలిగి వేడి వెలుతురును ఇస్తాయి.
ఎ) కాస్మిక్ సంవత్సరం (Cosmic year)
సూర్యుడి పరిభ్ర మణ కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. సూర్యుడు పాలపుంతలో ఒక సెకనుకు 250 కి.మీ వేగంతో పరిభ్రమించగా గెలాక్సీ ని చుట్టి వచ్చే సరికి 250 మిలియన్ లేదా 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దీన్నే కాస్మిక్ సంవత్సరం అంటారు.
బి) కాంతి సంవత్సరం (Light year)
శూన్యంలో కాంతి సెకనుకు 3 లక్షల కి. మీ (లేదా)3 x 10^8 మీ/సె వేగంతో ప్రయాణిస్తుంది. ఇలా ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవ త్సరం అంటారు.
కాంతి సంవత్సరం =9.46 x 10^12 km కాంతి సంవత్సరాలను పార్ సెక్ లలో కొలుస్తారు
ఒక పార్ సెక్ = 3.27 కాంతి సంవత్సరాలు విశ్వంలో నక్షత్రాల గమనాన్ని రెడ్ షిఫ్ట్ సూచి స్తుంది. దీన్ని డాప్లర్ శాస్త్రీజ్ఞుడు కనుక్కున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే నిరంతరం కదులుతున్న మారుతున్న పెద్ద విశ్వంలో సూర్యుడు, భూమి ఒక భాగం. ఈ మార్పుల ఫలితంగానే భూమి. దాని మీద జీవం ఆవిర్భవించాయి.
Comments
Post a Comment