చంద్రమండలంపై నీటి జాడ




మనం రోజు రాత్రి ఆకాశంలోకి చూస్తున్నప్పుడు మనకు కనిపించే చంద్రుడి గుట్టు విప్పడానికి ప్రపంచ దేశాలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రమండలంపై నీటి యొక్క ఉనికిని పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి .చివరకు చంద్రునిపై నీటి దాడులు కనిపెట్టారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడి దక్షిణ ధ్రువం పై ఉన్న *CLAVIUS CRATER* పరిసరాల్లో నీటి జాడ ఉన్నట్లు నిర్ధారించింది అమెరికాకు చెందిన సోఫియా టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు .చంద్రుడిపై సూర్యుడి యొక్క కాంతి పడే చోట కూడా నీటి జాడ ఉందని  శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చంద్రుడిపై సూర్యకాంతి పడే చోట మట్టిలోపెన్సిల్ కొన కంటే చిన్నదిగా ఉండే మట్టిలోని గాజు పూసలాంటి నిర్మాణాలలో నీటిని నిల్వ చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడు పై నీటి జాడను *భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో* తన *చంద్రయాన్ -1* మిషన్ ప్రయోగంతో నీటి జాడను మొదటిసారిగా కనిపెట్టిన దేశంగా భారత్ నిలిచింది ఇప్పుడు నాసా చేసిన పరిశోధనలు దానికి మరింత బలం చేకూరింది

*Stratospheric Observatory for Infrared Astronomy(SOFIA)*
ఇది ఒక ఖగోళ టెలిస్కోప్ అబ్జర్వేటరీ ఇది  ఒక ఎగిరే BEOING 747 SP విమానం లో అమర్చబడింది. ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ కోసం *stratosphere* ఆవరణ అబ్జర్వేటరీ అయిన సోఫియా,  విమానం, ఇది 2.7 మీటర్ల (106-అంగుళాల) ప్రతిబింబించే టెలిస్కోప్ (2.5 మీటర్లు లేదా 100 అంగుళాల ప్రభావంతో) తీసుకువెళ్ళడానికి సవరించబడింది. 38,000-45,000 అడుగుల ఎత్తులో స్ట్రాటో ఆవరణంలోకి ఎగురుతూ సోఫియాను భూమి యొక్క ఇన్ఫ్రారెడ్-బ్లాకింగ్ వాతావరణంలో 99 శాతం పైన ఉంచుతుంది, ఇది ఖగోళ శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థను అధ్యయనం చేయడానికి మరియు అంతకు మించి భూ-ఆధారిత టెలిస్కోపులతో సాధ్యం కాని మార్గాల్లో అధ్యయనం చేస్తుంది. నాసా మరియు జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ (డిఎల్ఆర్) మధ్య భాగస్వామ్యం ద్వారా సోఫియా సాధ్యమైంది.
*ch.v.సాయి*
*యూత్ కన్వీనర్ తూ.గో..*
*జనవిఙ్ఞానవేదిక ఆంధ్రప్రదేశ్*

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata