భారతదేశపతనానికి పదకొండు కారణాలు
___ బళ్లారి రాఘవ
1.మనిషికీ మనిషికీ నడుమ నిలిచిన కృతకమైనగోడలను కళే చీలుస్తుంది.
2.ప్రక్కవాళ్ళ గురించిన పుకార్లు చెప్పుకుని సంతోషించడంలో మన ప్రజలహృదయాలు మొద్దుబారిపోయాయి.
3.ప్రశ్నించే హక్కును మన సంప్రదాయం తిరస్కరించింది.
4.మన సామాజిక విశ్వాసాలు జాతి అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి.
5.మూఢవిశ్వాసాలు ,అర్థంలేని సంప్రదాయాలు. ..ఇవే మన దురదృష్టకరజీవనస్థితికి కారణాలు.
6.మనల్ని మనం నిరంతరపోరాటశీలురుగా నిలుపుకోకపోతే మనచుట్టూ మూగే అసంఖ్యాక దుశ్శక్తులను పరిమార్చలేము.
7.మన సంస్కృతి ఆలోచనలకీ ఆచరణకీ నడుమ దూరాన్ని పెంచింది.
8.జీవితానికిగల ప్రధానప్రయోజనం కార్యాచరణ లోనే వ్యక్తమౌతుంది.
ఇవన్నీ భారతదేశపతనానికి పదకొండు కారణాలు పేరుతో బళ్ళారి రాఘవ 1935ఫిబ్రవరి 16న రాజమహేంద్రవరంలో చేసిన ప్రసంగంలోనివి.
Comments
Post a Comment